ఏమి ??

ప్రేమలేని జీవితాన ప్రాణాముండి లాభమేమి
మనసులేని మనిషివెనుక కోట్లు ఉన్న సుఖములేమి
చెమటలేని చెమటరాని ఫలితానికి విలువ ఏమి
కలలలోని నిదురించే కన్నులకిక కోరికలేమి

ప్రేమలేని జీవితాన ప్రాణాముండి లాభమేమి

మనసులేని మనిషివెనుక కోట్లు ఉన్న సుఖములేమి

చెమటలేని చెమటరాని ఫలితానికి విలువ ఏమి

కలలలోని నిదురించే కన్నులకిక  కోరికలేమి

  • Share/Bookmark

One Response to this post.

  1. Posted by srikanth on 09.02.10 at

    ప్రాణం వుండేది జీవితం లో కాదు, శరీరంలో

Respond to this post


SEO Powered by Platinum SEO from Techblissonline