14
Feb
Posted by budmirer in తెలుగు కవితలు | No Comments
ఎంత మరిచినా మరువలేనివి
ఏమి తలచినా మరువరానివి
ఎచట చూడు నీ స్మృతులే ఉన్నవి
ఎపుడు చూడు నీ ధ్యాసలే ఉన్నవి
నిను మరచిన క్షణమసలేదే
నిను మరువుట సాధ్యమా నాకే
ఎంత మరచినా మరువలేనివి
ఏమి తలచినా మరువరానివి
ఎచట చూడు నీ స్మృతులే ఉన్నవి
ఎపుడు చూడు నీ ధ్యాసలే ఉన్నవి
నిను మరచిన క్షణమసలేదే
నిను మరువుట సాధ్యమా నాకే
9
Feb
Posted by budmirer in తెలుగు కవితలు | 1 Comment
ప్రేమలేని జీవితాన ప్రాణాముండి లాభమేమి
మనసులేని మనిషివెనుక కోట్లు ఉన్న సుఖములేమి
చెమటలేని చెమటరాని ఫలితానికి విలువ ఏమి
కలలలోని నిదురించే కన్నులకిక కోరికలేమి
ప్రేమలేని జీవితాన ప్రాణాముండి లాభమేమి
మనసులేని మనిషివెనుక కోట్లు ఉన్న సుఖములేమి
చెమటలేని చెమటరాని ఫలితానికి విలువ ఏమి
కలలలోని నిదురించే కన్నులకిక కోరికలేమి